Logo
Download our app
దావోస్ టూర్ బిగ్ స‌క్సెస్
NEWS   Jan 25,2025 09:15 am
దావోస్ ప‌ర్య‌ట‌న విజ‌య‌వంత‌మైంద‌ని స్ప‌ష్టం చేశారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. తాను 1995 నుంచి దావోస్ కు వెళ్ల‌డం ప్రారంభించాన‌ని చెప్పారు. ఆ త‌ర్వాత క‌ర్ణాట‌క నుంచి ఎస్ఎం కృష్ణ వ‌చ్చార‌ని తెలిపారు. బిల్ గేట్స్ కూడా ఏపీ కోసం ప్ర‌మోట్ చేస్తున్నారా అని అడిగార‌ని గుర్తు చేశారు. ధ్వంస‌మైన ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను డ్యామేజ్ కాకుండా చేస్తున్నాన‌ని అన్నారు. దావోస్ లో 27 స‌మావేశాల‌లో పాల్గొన్నాన‌ని వెల్ల‌డించారు. కంట్రీ స్ట్రాటజిక్ డయలాగ్ అనే అంశం పై మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులం పాల్గొన్నామ‌ని చెప్పారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 08:02 pm
రెసిడెన్షియల్ పాఠశాల సమస్యలపై దృష్టి సారించాలి
రాష్ట్రంలోని పాఠశాల విద్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనారిటీ సంక్షేమ శాఖల పరిధిలోని అన్ని రెసిడెన్షియల్ విద్యాసంస్థలను పటిష్టంగా పర్యవేక్షిస్తూ,విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలని...

అసెంబ్లీ కంటే జైలుకే ఎక్కువసార్లు వెళ్లా
తెలంగాణ అసెంబ్లీకి వెళ్లిన దాని కంటే తాను ఎక్కువగా జైలుకే వెళ్లానని CM రేవంత్ రెడ్డి అన్నారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి CM కేసీఆర్ తనను...

LATEST NEWS   Sep 28,2026 07:55 pm
పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి
పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో ఓటర్ గా నమోదు చేసుకోవాలని హనుమకొండ అదనపు కలెక్టర్ రవి సూచించారు. కలెక్టరేట్ లో ఓటర్ల జాబితాలో నమోదుపై రాజకీయ పార్టీల...

⚠️ You are not allowed to copy content or view source