యుఎస్ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారారు. తను భార్యకు విడాకులు ఇచ్చారని, మరొకరితో డేటింగ్ చేస్తున్నాంటూ ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తను ఎవరికీ చెప్పకుండా భోజనం చేసేందుకు రావడం , అక్కడ ఆరోపణలు ఎదుర్కొంటున్న జెన్నిఫర్ అనిస్టన్ మాత్రమే ఉండడంతో వీరి మధ్య బంధం మరింత బలపడిందన్నది చర్చకు దారి తీసింది.