Logo
Download our app
కలెక్టర్ కు మంత్రి క్షమాపణ చెప్పాలి
NEWS   Jan 25,2025 08:20 am
కరీంనగర్ కలెక్టర్ ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అవమానించడాన్ని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఖండించారు. కాంగ్రెస్ నాయకుల అహంకారానికి పరాకాష్ట ఈ ఉదంతమే నిదర్శనం అన్నారు. ఇలాంటి సిగ్గుమాలిన వైఖరి ఆమోద యోగ్యం కాదన్నారు.ఇది కేవలం కలెక్టర్ ను అవమానించడమే కాదు,మొత్తం అధికార యంత్రాంగాన్నే అవమానించినట్లు అన్నారు. మహిళా కలెక్టర్ కి మేము అండగా ఉన్నామన్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 08:02 pm
రెసిడెన్షియల్ పాఠశాల సమస్యలపై దృష్టి సారించాలి
రాష్ట్రంలోని పాఠశాల విద్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనారిటీ సంక్షేమ శాఖల పరిధిలోని అన్ని రెసిడెన్షియల్ విద్యాసంస్థలను పటిష్టంగా పర్యవేక్షిస్తూ,విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలని...

అసెంబ్లీ కంటే జైలుకే ఎక్కువసార్లు వెళ్లా
తెలంగాణ అసెంబ్లీకి వెళ్లిన దాని కంటే తాను ఎక్కువగా జైలుకే వెళ్లానని CM రేవంత్ రెడ్డి అన్నారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి CM కేసీఆర్ తనను...

LATEST NEWS   Sep 28,2026 07:55 pm
పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి
పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో ఓటర్ గా నమోదు చేసుకోవాలని హనుమకొండ అదనపు కలెక్టర్ రవి సూచించారు. కలెక్టరేట్ లో ఓటర్ల జాబితాలో నమోదుపై రాజకీయ పార్టీల...

⚠️ You are not allowed to copy content or view source