నిజామాబాద్ నగరంలోని బస్వాగార్డెన్‌లో వారం రోజులుగా శివ మహాపురాణ ప్రవచనం బోధిస్తున్న బ్రహ్మశ్రీ ఫణతుల మేఘరాజ్‌శర్మకు మంచాల శంకరయ్య చారిటబుల్ ట్రస్టు చైర్మన్ జ్ఞానేందర్ గుప్తా దంపతులు భగవద్గీతను అందజేశారు. ఈ సందర్బంగా అమ్మ వెంచర్‌లోని వారాహి దేవాలయం నిర్మించే ప్రదేశంలో భగవద్గీతను అందజేసి స్వామి వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ శాంతులతో ఉండాలని బ్రహ్మశ్రీ ఫణతుల మేఘరాజ్‌శర్మ కోరారు.