Logo
Download our app
శ్రీ ప్ర‌స‌న్న వెంక‌ట‌రమ‌ణ బ్ర‌హ్మోత్స‌వాలు
NEWS   Jan 25,2025 05:00 am
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె మండలం కోసువారిపల్లిలోని శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి వారి ఆలయ రాజగోపుర ప్రతిష్ట మహోత్సవం, వార్షిక బ్రహ్మోత్సవాలు ఆహ్వాన పత్రికలను టిటిడి జేఈవో వీరబ్రహ్మం ఆవిష్కరించారు. జనవరి 29 నుండి ఫిబ్రవరి 3 వరకు, వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 4 నుండి 12 వరకు జరుగుతాయని తెలిపారు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఆధ్వ‌ర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామ‌ని చెప్పారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 04:50 pm
500కు పైగా ఉచిత మొక్కల పంపిణీ
పర్యావరణ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చోడవరంలో CDVM కమ్యూనిటీ ఫౌండేషన్ సద్భావ టీమ్ ఆధ్వర్యంలో ఉచిత మొక్కల పంపిణీ నిర్వహించారు. స్వయంభూ వినాయక ఆలయం సమీపంలోని కమ్యూనిటీ...

LATEST NEWS   Sep 27,2026 04:49 pm
చోడవరంలో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభం
చోడవరం టౌన్‌లో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే KSNS రాజు హాజరై గ్యాలరీని ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ...

వైభవంగా వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం
అనకాపల్లి మండలం బవులువాడలో శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్,...

⚠️ You are not allowed to copy content or view source