Logo
Download our app
ముత్యంపేట్ లో 12 తులాల బంగారం, నగదు చోరీ
NEWS   Jan 25,2025 03:27 am
మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట్ గ్రామంలో నరేశ్ అనే వ్యక్తి ఇంట్లో దొంగలు ప‌డ్డారు. . స్థానికుల కథనం ప్రకారం.నరేశ్ కుటుంబ సభ్యులు శుభాకార్యం నిమిత్తం ఇంటికి తాళం వేసి మరో ఊరికి వెళ్లడంతో, దొంగలు బీరువా పగలగొట్టి సుమారు 12 తులాల బంగారు ఆభరణాలు, నగదు ను ఎత్తుకెళ్లినట్టు సమాచారం.కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Top News

LATEST NEWS   Sep 27,2026 04:50 pm
500కు పైగా ఉచిత మొక్కల పంపిణీ
పర్యావరణ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చోడవరంలో CDVM కమ్యూనిటీ ఫౌండేషన్ సద్భావ టీమ్ ఆధ్వర్యంలో ఉచిత మొక్కల పంపిణీ నిర్వహించారు. స్వయంభూ వినాయక ఆలయం సమీపంలోని కమ్యూనిటీ...

LATEST NEWS   Sep 27,2026 04:49 pm
చోడవరంలో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభం
చోడవరం టౌన్‌లో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే KSNS రాజు హాజరై గ్యాలరీని ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ...

వైభవంగా వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం
అనకాపల్లి మండలం బవులువాడలో శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్,...

⚠️ You are not allowed to copy content or view source