Logo
Download our app
ఫోటోగ్రాఫర్స్ కి అపోలో ఆస్పత్రిలో రాయితీ
NEWS   Jan 24,2025 02:40 pm
అపోలో హాస్పిటల్ యాజమాన్యం తో TGPVWA కు కుదిరిన ఒప్పందం ఫోటోగ్రాఫర్స్ కి ఏదైనా చికిత్స నిమిత్తం అపోలో ఆస్పత్రిలో చేరితే 20% రాయితీ తో మెరుగైన చికిత్స అందించడం కోసం ముందుకు వచ్చిన అపోలో ఆస్పత్రి యాజమాన్యం. అలాగే ప్రతీ సంవత్సరం ప్రతి జిల్లాలో ఉచిత హెల్త్ చెకప్ క్యాంప్ లు నిర్వహిస్తామన్న అపోలో ఆస్పత్రి యాజమాన్యం. ఇందుకు సంబంధించిన పూర్తివివరాలు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ హుస్సేన్ అతి త్వరలో తెలియజేస్తారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 08:02 pm
రెసిడెన్షియల్ పాఠశాల సమస్యలపై దృష్టి సారించాలి
రాష్ట్రంలోని పాఠశాల విద్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనారిటీ సంక్షేమ శాఖల పరిధిలోని అన్ని రెసిడెన్షియల్ విద్యాసంస్థలను పటిష్టంగా పర్యవేక్షిస్తూ,విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలని...

అసెంబ్లీ కంటే జైలుకే ఎక్కువసార్లు వెళ్లా
తెలంగాణ అసెంబ్లీకి వెళ్లిన దాని కంటే తాను ఎక్కువగా జైలుకే వెళ్లానని CM రేవంత్ రెడ్డి అన్నారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి CM కేసీఆర్ తనను...

LATEST NEWS   Sep 28,2026 07:55 pm
పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి
పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో ఓటర్ గా నమోదు చేసుకోవాలని హనుమకొండ అదనపు కలెక్టర్ రవి సూచించారు. కలెక్టరేట్ లో ఓటర్ల జాబితాలో నమోదుపై రాజకీయ పార్టీల...

⚠️ You are not allowed to copy content or view source