Logo
Download our app
రాజ‌కీయాల‌కు విజ‌య సాయి రెడ్డి గుడ్ బై
NEWS   Jan 24,2025 01:44 pm
వైసీపీ రాజ్య‌స‌భ ఎంపీ విజ‌య సాయి రెడ్డి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేర‌కు తాను రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అంద‌రినీ విస్మ‌య ప‌రిచారు. జ‌న‌వ‌రి 25న శ‌నివారం త‌న రాజ్య‌స‌భ స‌భ్వ‌త్వానికి రాజీనామా చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ఏ పార్టీ లోనూ చేర‌డం లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ నిర్ణ‌యం పూర్తిగా త‌న వ్య‌క్తిగ‌త‌మ‌ని, ఎవ‌రి ఒత్తిళ్లు లేవ‌న్నారు. చంద్ర‌బాబు ఫ్యామిలీతో వ్య‌క్తిగ‌త విభేదాలు లేవ‌న్నారు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో చిర‌కాల స్నేహం ఉంద‌న్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 10:20 pm
Dr. Ravindrajith Honoured with Honorary Doctorate and Excellence Award
LATEST NEWS   Sep 28,2026 10:20 pm
Dr. Ravindrajith Honoured with Honorary Doctorate and Excellence Award
LATEST NEWS   Sep 28,2026 08:02 pm
రెసిడెన్షియల్ పాఠశాల సమస్యలపై దృష్టి సారించాలి
రాష్ట్రంలోని పాఠశాల విద్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనారిటీ సంక్షేమ శాఖల పరిధిలోని అన్ని రెసిడెన్షియల్ విద్యాసంస్థలను పటిష్టంగా పర్యవేక్షిస్తూ,విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలని...

అసెంబ్లీ కంటే జైలుకే ఎక్కువసార్లు వెళ్లా
తెలంగాణ అసెంబ్లీకి వెళ్లిన దాని కంటే తాను ఎక్కువగా జైలుకే వెళ్లానని CM రేవంత్ రెడ్డి అన్నారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి CM కేసీఆర్ తనను...

⚠️ You are not allowed to copy content or view source