Logo
Download our app
తక్కలపల్లి గ్రామసభ విజయవంతం
NEWS   Jan 24,2025 12:19 pm
కథలాపూర్ మండల తక్కళ్లపెల్లి గ్రామంలో గ్రామసభ నిర్వహించగా అర్హులైన ప్రజలకు నూతన రేషన్ కార్డ్, ఇందిరమ్మ ఇల్లు, అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, నూతన రైతు భరోసా లిస్ట్ పేర్లను మండల స్థాయి అధికారుల వినిపించారు. అర్హులై ఇప్పుడు వచ్చిన లిస్టులో తమ పేర్లు లేని వారు ఈ గ్రామ సభలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ గ్రామ సభలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 01:33 pm
యలమంచిలిలో వైఎస్సార్సీపీ సమావేశం
యలమంచిలి పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ అధ్యక్షతన మున్సిపల్ ఎన్నికల ఆశావహ అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. వార్డుల వారీగా అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. మాజీ...

వడ్డాది బజారులో సులభ్ కాంప్లెక్స్ పరిశీలన
బుచ్చయ్యపేట (మం) వడ్డాది పెద్దబజారులో జిల్లా నిధుల నుంచి రూ.15 లక్షలతో చేపడుతున్న సులభ్ కాంప్లెక్స్ పనులను వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, జడ్పీటీసీ దొండా రాంబాబు...

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ కోసం ఓటర్ల నమోదు!
హైద‌రాబాద్-రంగారెడ్డి-మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ MLC స్థానాల ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభం అయింది. ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. 2026 నవంబర్ 1 వరకు డిగ్రీ పూర్తి...

⚠️ You are not allowed to copy content or view source