Logo
Download our app
డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి: డీఎస్పీ
NEWS   Jan 24,2025 12:16 pm
మెట్‌ప‌ల్లి: ఎందరో ప్రయాణికుల ప్రాణాలు డ్రైవర్ల చేతిలో ఉంటాయని వాహనాలను డ్రైవర్లు అప్రమత్తంగా నడపాలని డీఎస్పీ రాములు అన్నారు. ఆర్టీసీ డిపోలో భద్రత మాసోత్సవాలలో భాగంగా నిర్వహించిన డ్రైవర్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తాగి వాహనాలను నడపవద్దన్నారు. విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ దేవరాజం ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 01:33 pm
యలమంచిలిలో వైఎస్సార్సీపీ సమావేశం
యలమంచిలి పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ అధ్యక్షతన మున్సిపల్ ఎన్నికల ఆశావహ అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. వార్డుల వారీగా అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. మాజీ...

వడ్డాది బజారులో సులభ్ కాంప్లెక్స్ పరిశీలన
బుచ్చయ్యపేట (మం) వడ్డాది పెద్దబజారులో జిల్లా నిధుల నుంచి రూ.15 లక్షలతో చేపడుతున్న సులభ్ కాంప్లెక్స్ పనులను వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, జడ్పీటీసీ దొండా రాంబాబు...

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ కోసం ఓటర్ల నమోదు!
హైద‌రాబాద్-రంగారెడ్డి-మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ MLC స్థానాల ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభం అయింది. ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. 2026 నవంబర్ 1 వరకు డిగ్రీ పూర్తి...

⚠️ You are not allowed to copy content or view source