మెట్ పల్లి పట్టణంలో శుక్రవారం 9వ వార్డులో నిర్వహించిన గ్రామ సభలో ప్రభుత్వం చేపట్టిన 4 సంక్షేమ పథకాల గురించి తెలిపారు మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్. గ్రామ సభలో మెట్‌పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఖుతుబ్ పాషా, మున్సిపల్ అధికారులు నాయకులు కాలనీవాసులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.