Logo
Download our app
మాజీ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం
NEWS   Jan 24,2025 07:32 am
మొగిలిపేట గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో మాజీ సర్పంచ్ వనతడుపుల నాగరాజు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఎమ్మార్వో వీర్ సింగ్ ఆధ్వర్యంలో మొగిలిపేట గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. అందులో మాజీ సర్పంచ్ చేసిన పనులకు రూ . 18 లక్షల బిల్లులు ప్రభుత్వం చెల్లించడం లేదని ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. దీంతో గ్రామ సభలో గందరగోళ పరిస్థితిని నెలకొంది. బాధితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 04:50 pm
500కు పైగా ఉచిత మొక్కల పంపిణీ
పర్యావరణ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చోడవరంలో CDVM కమ్యూనిటీ ఫౌండేషన్ సద్భావ టీమ్ ఆధ్వర్యంలో ఉచిత మొక్కల పంపిణీ నిర్వహించారు. స్వయంభూ వినాయక ఆలయం సమీపంలోని కమ్యూనిటీ...

LATEST NEWS   Sep 27,2026 04:49 pm
చోడవరంలో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభం
చోడవరం టౌన్‌లో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే KSNS రాజు హాజరై గ్యాలరీని ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ...

వైభవంగా వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం
అనకాపల్లి మండలం బవులువాడలో శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్,...

⚠️ You are not allowed to copy content or view source