ముగిసిన బాబు దావోస్ పర్యటన
NEWS Jan 24,2025 04:59 am
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ లో కూడిన బృందం దావోస్ పర్యటన ముగిసింది. బాబు నేరుగా ఢిల్లీకి రానున్నారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రులతో పాటు ప్రముఖులతో భేటీ అవుతారు. ఫిబ్రవరి 1న పార్లమెంట్ లో కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టనుండడంతో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కేటాయింపుల గురించి పీఎం మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో ములాఖత్ కానున్నారు సీఎం.