Logo
Download our app
ఏపీకి కాగ్నిజెంట్ ఖుష్ క‌బ‌ర్
NEWS   Jan 24,2025 04:27 am
దావోస్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా కంపెనీల ప్ర‌తినిధుల‌తో స‌మావేశం అయ్యారు మంత్రి నారా లోకేష్. ఐటీ, లాజిస్టిక్, ఫార్మా రంగాల‌కు ఏపీ కీల‌క‌మైన ప్రాంతంగా ఉంద‌ని వెల్ల‌డించారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌ముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ సీఈఓ ర‌వి కుమార్ తో భేటీ అయ్యారు. త‌మ కంపెనీ కార్య‌క‌లాపాలు నిర్వ‌హించేందుకు కావాల్సిన వ‌స‌తి సౌక‌ర్యాల‌ను క‌ల్పిస్తామ‌ని హామీ ఇచ్చారు. ఈ మేర‌కు త్వ‌ర‌లోనే తీపి క‌బురు చెబుతామ‌న్నారు కాగ్నిజెంట్ సిఇఓ.

Top News

LATEST NEWS   Sep 27,2026 04:50 pm
500కు పైగా ఉచిత మొక్కల పంపిణీ
పర్యావరణ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చోడవరంలో CDVM కమ్యూనిటీ ఫౌండేషన్ సద్భావ టీమ్ ఆధ్వర్యంలో ఉచిత మొక్కల పంపిణీ నిర్వహించారు. స్వయంభూ వినాయక ఆలయం సమీపంలోని కమ్యూనిటీ...

LATEST NEWS   Sep 27,2026 04:49 pm
చోడవరంలో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభం
చోడవరం టౌన్‌లో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే KSNS రాజు హాజరై గ్యాలరీని ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ...

వైభవంగా వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం
అనకాపల్లి మండలం బవులువాడలో శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్,...

⚠️ You are not allowed to copy content or view source