Logo
Download our app
పంచాయతీ కార్యదర్శిపై DLPO విచారణ
NEWS   Jan 24,2025 07:39 am
ముస్తాబాద్ మండలం మొర్రాయిపల్లి గ్రామంలో గతంలో పనిచేసిన గ్రామ పంచాయతీ కార్యదర్శి సిహెచ్ ఉషాపై పన్నులు వసూళ్ళలో అవకతవకలలో అభయోగాలు ఆరోపణలపై రాజన్నసిరిసిల్ల జిల్లా ఇంచార్జ్ డిఎల్ పిఓ విచారణ చేపట్టారు. పంచాయతీ కార్యదర్శి పన్నులు వసూలలో అవకతవకలకు పాల్పడ్డార‌ని జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణిలో మెంగని రాజు ఫిర్యాదు చేయగా, గ్రామపంచాయతీలో డిఎల్ పి ఓ నరేష్ విచారణ చేపట్టి రసీదులకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకొని పై అధికారులకు నివేదిక అందిస్తామని తెలిపారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 04:50 pm
500కు పైగా ఉచిత మొక్కల పంపిణీ
పర్యావరణ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చోడవరంలో CDVM కమ్యూనిటీ ఫౌండేషన్ సద్భావ టీమ్ ఆధ్వర్యంలో ఉచిత మొక్కల పంపిణీ నిర్వహించారు. స్వయంభూ వినాయక ఆలయం సమీపంలోని కమ్యూనిటీ...

LATEST NEWS   Sep 27,2026 04:49 pm
చోడవరంలో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభం
చోడవరం టౌన్‌లో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే KSNS రాజు హాజరై గ్యాలరీని ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ...

వైభవంగా వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం
అనకాపల్లి మండలం బవులువాడలో శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్,...

⚠️ You are not allowed to copy content or view source