Logo
Download our app
స్కూల్ బస్సు బోల్తా.. స్టూడెంట్స్ సేఫ్
NEWS   Jan 23,2025 06:26 am
నిజామాబాద్ జిల్లాలో ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడింది. ఘటనలో విద్యార్థులంతా సేఫ్ గా ఉన్నారు. నవీపేట మండలం కమలాపూర్‌ వద్ద గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. నవీపేట్ లోని ప్రైవేట్ స్కూలుకు చెందిన బస్సు నాడాపూర్‌ నుంచి తమ స్కూల్ విద్యార్థులను తీసుకుని నవీపేట్‌ కు వెళ్తుండగా కమలాపూర్ వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనలో విద్యార్థులంతా సురక్షింగా బయటపడ్డారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 04:50 pm
500కు పైగా ఉచిత మొక్కల పంపిణీ
పర్యావరణ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చోడవరంలో CDVM కమ్యూనిటీ ఫౌండేషన్ సద్భావ టీమ్ ఆధ్వర్యంలో ఉచిత మొక్కల పంపిణీ నిర్వహించారు. స్వయంభూ వినాయక ఆలయం సమీపంలోని కమ్యూనిటీ...

LATEST NEWS   Sep 27,2026 04:49 pm
చోడవరంలో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభం
చోడవరం టౌన్‌లో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే KSNS రాజు హాజరై గ్యాలరీని ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ...

వైభవంగా వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం
అనకాపల్లి మండలం బవులువాడలో శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్,...

⚠️ You are not allowed to copy content or view source