రేవంత్ రెడ్డి రాచరిక పాలనకు తెర తీశారు. గతంలో ఎక్కువ మంది సచివాలయానికి వెళ్లే వారు. ఇప్పుడు ఆ సీన్ లేదు. ఇకపై వివిధ పనుల నిమిత్తం వెళ్లే వారికి ఛాన్స్ ఉండదు. ఇక్కడికి వెళ్లాలంటే ఇచ్చే పాసుతో ఒక్కరికి మాత్రమే అనుమతి ఉంటుంది. గతంలో విజిటర్స్ సంఖ్యపై ఆంక్షలు విధించలేదు బీఆర్ఎస్ సర్కార్. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం కార్యాలయం ఉండే ఆరో అంతస్తుకు సందర్శకులను అనుమితంచ బోమంటూ ప్రకటించింది.