Logo
Download our app
బిల్ గేట్స్ తో బాబు..లోకేష్ భేటీ
NEWS   Jan 23,2025 04:05 am
దావోస్ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు తండ్రీ కొడుకులు చంద్ర‌బాబు నాయుడు, నారా లోకేష్. వ‌ర‌ల్డ్ ఎకాన‌మిక్ ఫోరం స‌ద‌స్సు సంద‌ర్బంగా దిగ్గ‌జ ఐటీ కంపెనీ మైక్రో సాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తో స‌మావేశం అయ్యారు. ఏపీలో ఐటీ అభివృద్దికి స‌హాయ స‌హ‌కారాలు అందించాల‌ని కోరారు. త్వ‌ర‌లో రాష్ట్రంలో ఏర్పాటు చేయ‌బోతున్న వ‌ర‌ల్డ్ క్లాస్ ఏఐ యూనివర్శిటీ స‌ల‌హా మండ‌లిలో భాగ‌స్వామ్యం వ‌హించాల‌ని విన్న‌వించారు. త్వ‌ర‌లోనే నిర్ణ‌యం తీసుకుంటామ‌ని హామీ ఇచ్చారు బిల్ గేట్స్.

Top News

LATEST NEWS   Sep 27,2026 04:50 pm
500కు పైగా ఉచిత మొక్కల పంపిణీ
పర్యావరణ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చోడవరంలో CDVM కమ్యూనిటీ ఫౌండేషన్ సద్భావ టీమ్ ఆధ్వర్యంలో ఉచిత మొక్కల పంపిణీ నిర్వహించారు. స్వయంభూ వినాయక ఆలయం సమీపంలోని కమ్యూనిటీ...

LATEST NEWS   Sep 27,2026 04:49 pm
చోడవరంలో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభం
చోడవరం టౌన్‌లో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే KSNS రాజు హాజరై గ్యాలరీని ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ...

వైభవంగా వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం
అనకాపల్లి మండలం బవులువాడలో శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్,...

⚠️ You are not allowed to copy content or view source