Logo
Download our app
రూ. 45,500 కోట్ల‌తో స‌న్ పెట్రో కెమిక‌ల్స్ ఇన్వెస్ట్
NEWS   Jan 23,2025 03:21 am
దావోస్ వేదిక‌గా భారీ ఒప్పందం చేసుకుంది తెలంగాణ ప్ర‌భుత్వం. రాష్ట్రంలో పంప్డ్ స్టోరేజ్ ప‌వ‌ర్, సోలార్ ప‌వ‌ర్ ప్రాజెక్టును చేప‌ట్ట‌నుంది స‌న్ మెట్రో కెమిక‌ల్స్ కంపెనీ. ఇందులో భాగంగా రూ. 45,500 కోట్లు పెట్టుబ‌డిగా పెట్ట‌నుంది. ఈ ఒప్పందంతో దాదాపు 7 వేల మందికి ఉపాధి అవ‌కాశాలు ద‌క్క‌నున్నాయి. రాష్ట్రంలోని నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు ప్రాంతాల్లో ప్రాజెక్టులను నెలకొల్పనుంది సన్ పెట్రో కెమికల్స్.

Top News

LATEST NEWS   Sep 27,2026 04:50 pm
500కు పైగా ఉచిత మొక్కల పంపిణీ
పర్యావరణ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చోడవరంలో CDVM కమ్యూనిటీ ఫౌండేషన్ సద్భావ టీమ్ ఆధ్వర్యంలో ఉచిత మొక్కల పంపిణీ నిర్వహించారు. స్వయంభూ వినాయక ఆలయం సమీపంలోని కమ్యూనిటీ...

LATEST NEWS   Sep 27,2026 04:49 pm
చోడవరంలో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభం
చోడవరం టౌన్‌లో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే KSNS రాజు హాజరై గ్యాలరీని ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ...

వైభవంగా వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం
అనకాపల్లి మండలం బవులువాడలో శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్,...

⚠️ You are not allowed to copy content or view source