తెలంగాణ హైకోర్టుకు అదనపు న్యాయమూర్తులు
NEWS Jan 23,2025 03:13 am
తెలంగాణ హైకోర్టుకు అదనంగా నలుగురు న్యాయమూర్తులను నియమించింది సుప్రీంకోర్టు. వచ్చే ఏడాది జూన్ 1 వరకు అదనపు సీజేగా తిరుమల దేవి కొనసాగుతుండగా రేణుకా యార, నర్సింగ్ రావు నందికొండ, మధుసూధన్ రావులు రెండు సంవత్సరాల పాటు ఏజేలుగా పని చేయనున్నారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. నలుగురు న్యాయమూర్తులు సీజేలుగా బాధ్యతలు చేపట్టారు.