Logo
Download our app
చెల‌రేగిన ఇండియా త‌ల‌వంచిన ఇంగ్లండ్
NEWS   Jan 23,2025 02:58 am
కోల్ క‌తా వేదిక‌గా ఇంగ్లండ్ తో జ‌రిగిన తొలి టీ20 మ్యాచ్ లో భార‌త జ‌ట్టు అద్భుత విజ‌యాన్ని సాధించింది. 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 132 ప‌రుగుల‌కు ఆలౌట్ కాగా టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 133 ర‌న్స్ చేసింది. అభిషేక్ శ‌ర్మ రెచ్చి పోయాడు. 34 బంతుల్లో 8 సిక్స‌ర్లు 5 ఫోర్ల‌తో 79 ర‌న్స్ చేయ‌గా శాంస‌న్ 26 ర‌న్స్ చేశాడు. కేవ‌లం 12.5 ఓవ‌ర్ల‌లోనే టార్గెట్ పూర్తి చేశారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 04:50 pm
500కు పైగా ఉచిత మొక్కల పంపిణీ
పర్యావరణ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చోడవరంలో CDVM కమ్యూనిటీ ఫౌండేషన్ సద్భావ టీమ్ ఆధ్వర్యంలో ఉచిత మొక్కల పంపిణీ నిర్వహించారు. స్వయంభూ వినాయక ఆలయం సమీపంలోని కమ్యూనిటీ...

LATEST NEWS   Sep 27,2026 04:49 pm
చోడవరంలో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభం
చోడవరం టౌన్‌లో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే KSNS రాజు హాజరై గ్యాలరీని ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ...

వైభవంగా వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం
అనకాపల్లి మండలం బవులువాడలో శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్,...

⚠️ You are not allowed to copy content or view source