కోడిపందాలపై దాడి - ఎస్ ఐ శ్రీనివాసరావు
NEWS Jan 23,2025 02:42 am
అనకాపల్లి జిల్లా , చోడవరం నియోజకవర్గం ,బుచ్చియ్యపేట మండలం పంగిడి గ్రామ శివారులో బుధవారం కోడిపందేల శిబిరంపై ఎస్ఐ ఏ. శ్రీనివాసరావు తన సిబ్బందితో దాడి చేశారు. బహిరంగ ప్రదేశంలో కోడి పందేలు ఆడుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రెండు కోడిపుంజులు, రూ.1,110 స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు