Logo
Download our app
తహసీల్దార్ లక్ష్మికి ఆకుల సన్మానం
NEWS   Jan 23,2025 02:45 am
అనకాపల్లి జిల్లా బుచ్చియ్యపేట మండల మేజిస్ట్రేట్ తహసీల్దార్ లక్ష్మి ని ఈ రోజు ఆకుల హెల్పింగ్ ఫౌండేషన్ అధినేత ఆకుల నాగేశ్వరరావు కలసి సన్మానం చేయడంమైనది. ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం రీ సర్వేలో లోపాలను సరి చేసి భూమి రికార్డులు ప్రక్షాళన చెయ్యాలని కోరారు. అలాగే విద్యార్థుల దరఖాస్తులు చేసుకొన్న వారికి పుట్టిన తేదీల సర్టిఫికెట్స్ సకాలంలో మంజూరు చెయ్యాలని కోరడమైనది

Top News

LATEST NEWS   Sep 27,2026 04:50 pm
500కు పైగా ఉచిత మొక్కల పంపిణీ
పర్యావరణ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చోడవరంలో CDVM కమ్యూనిటీ ఫౌండేషన్ సద్భావ టీమ్ ఆధ్వర్యంలో ఉచిత మొక్కల పంపిణీ నిర్వహించారు. స్వయంభూ వినాయక ఆలయం సమీపంలోని కమ్యూనిటీ...

LATEST NEWS   Sep 27,2026 04:49 pm
చోడవరంలో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభం
చోడవరం టౌన్‌లో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే KSNS రాజు హాజరై గ్యాలరీని ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ...

వైభవంగా వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం
అనకాపల్లి మండలం బవులువాడలో శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్,...

⚠️ You are not allowed to copy content or view source