గడ్డం వర్ష ఆరుణ్ దంపతులకు కృతజ్ఞతలు
NEWS Jan 22,2025 06:48 pm
బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్, కూతురు గడ్డం వర్ష ఆరుణ్ ఆధ్వర్యంలో నియోజకవర్గ పేద ప్రజలకు కంటి పరీక్షలు, నిర్వహించి అవసరమైన వారికి ఆపరేషన్లు, మెరుగైన వైద్య సదుపాయము, కళ్ళజోడు అందిస్తున్న సందర్భంగా వారికి, హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపిన రాము నాయక్, జమ్మికుంట విజయ్, హరీష్ గౌడ్, గట్టు మల్లేష్, ఖదీర్ మిర్జాబేగ్, సాయి కిరణ్,అబ్దుల్, కలీలి, గద్దెల కుమార్, అవడం రమేష్ తదితరులు ఉన్నారు..