గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ ల క్రీడలు నిర్వహించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో బుధవారం నిర్వహించిన క్రికెట్ పోటీలను డిసిపి( అడ్మిన్) బస్వా రెడ్డి,బాపూజీ వచనాలయం చైర్మన్ భక్తవత్సలం (ఢిల్లీ) హాజరై ప్రారంభించారు. క్రికెట్ క్రీడా పోటీల్లో గెలుపొందిన ఇందూర్ లెవెన్ జట్టు క్రీడాకారులను అభినందనలు తెలిపారు.