Logo
Download our app
మున్సిపల్ చైర్పర్సన్ కు పాలాభిషేకం
NEWS   Jan 22,2025 06:53 pm
కామారెడ్డి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో 4 సంవత్సరాల నుంచి బకాయిపడ్డ పిఎఫ్, ఇఎస్ఐతో పాటు 3నెలల వేతన బకాయిలు విడుదల చేయించారు. కార్మికులకు పెండింగ్ వేతనాలు నాలుగున్నర కోట్లు విడుదల చేయడం పట్ల మున్సిపల్ కార్మికులు చైర్మన్ గడ్డం ఇందుప్రియ చిత్రపటానికి పాలభిషేకం చేశారు. సమాన వేతనంతో పాటు పెండింగ్ వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ పెండింగ్ డబ్బులు చెల్లించడం మున్సిపల్ కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. గతంలో ఏ మున్సిపల్ చైర్మన్ చేయని విధంగా విడుదల చేశారన్నారు.

Top News

LATEST NEWS   Feb 13,2026 06:10 pm
జగిత్యాల: జీవన్‌రెడ్డి అనుచరుల హవా
జ‌గిత్యాల మున్సిపాలిటీలో మొత్తం 50 వార్డులకు గానూ కాంగ్రెస్‌ 12, బీజేపీ 4, బీఆర్‌ఎస్‌ 4 వార్డుల్లో విజయం సాధించారు. 14 వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు జయకేతనం,...

LATEST NEWS   Feb 13,2026 05:15 pm
60 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌దే విజయం
తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీదే హవా కొనసాగుతోంది. 116 మున్సిపాలిటీల్లో 2,582 వార్డులకు ఎన్నికలు జరగ్గా, సగంపైగా వార్డుల్లో కాంగ్రెస్‌ గెలిచింది. మొత్తం మున్సిపాలిటీలు -116 కాంగ్రెస్‌...

LATEST NEWS   Feb 13,2026 03:10 pm
ఇంజినీర్‌ను చంపేందుకు సిద్ధమైన AI మోడల్
స్ట్రెస్ టెస్టింగ్ సమయంలో Claude AI మోసపూరితంగా వ్యవహరించిందని ఆంథ్రోపిక్ UK పాలసీ చీఫ్ మెక్‌గ్రెగర్ తెలిపారు. షట్‌డౌన్ చేస్తానని ఇంజినీర్ చెప్పడంతో అది బ్లాక్‌మెయిల్‌ చేసిందని,...

⚠️ You are not allowed to copy content or view source