Logo
Download our app
మల్యాల: రాజారాం వద్ద యాక్సిడెంట్
NEWS   Jan 22,2025 10:43 am
కరీంనగర్ - జగిత్యాల ప్రధాన రహదారిపై రాజారం శివారులో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కారును, అంబులెన్స్ ను లారీ ఢీకొట్టింది. స్థానికుల వివరాల ప్రకారం.. కరీంనగర్ నుండి జగిత్యాల వెళ్తున్న ఆల్టో కార్ ను వెనుక నుండి బియ్యం లోడుతో ఉన్న లారీ ఢీకొట్టి అదుపుతప్పి ఎదురుగా వస్తున్న అంబులెన్స్ ను ఢీకొన్నది. అంబులెన్స్‌లో వున్న పేషెంట్ ను వేరే అంబులెన్స్ లో తరలించారు. ఈ ప్రమాదంలో వాహనాలు డ్యామేజ్ అయ్యాయి. దీంతో కిలోమీటర్ మేరా ట్రాఫిక్ జామ్ అయింది.

Top News

LATEST NEWS   Jun 27,2026 11:56 am
గుండెపోటుతో కె. భాగ్యరాజ్‌ కన్నుమూత
ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు, కథా రచయిత కె. భాగ్యరాజ్‌ (73) గుండెపోటుతో చెన్నైలో కన్నుమూశారు. 1980, 1990 దశకాల్లో తమిళ సినీ పరిశ్రమలో విజయవంతమైన దర్శకుడిగా నిలిచారు....

LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 03:08 pm
आईटीएस 6थ वॉव ने 'विश्व महा जलप्रलय सभ्यता – मत्स्यावतार सभ्यता' पर अभिनव शोध रूपरेखा प्रस्तुत की
हैदराबाद: विश्व इतिहास दिवस 2026 के अवसर पर हैदराबाद स्थित संस्था आईटीएस 6थ वॉव (ITS 6TH WOW) ने 'जय मत्स्यावतार...

⚠️ You are not allowed to copy content or view source