బిల్‌గేట్స్‌తో చంద్రబాబు నాయుడు భేటీ
NEWS Jan 22,2025 09:04 am
ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన కొనసాగుతోంది. ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా మూడోరోజు వివిధ దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశం అయ్యారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ తో చంద్రబాబు చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడులపై సుదీర్ఘంగా సంభాషించారు. యునీలీవర్, డీపీ వరల్డ్ గ్రూపు, పెట్రోలియం నేషనల్ బెర్హాద్ , గూగుల్ క్లౌడ్, పెప్సీకో, ఆస్ట్రాజెనెకా సంస్థల సీఈఓలతోనూ బాబు సమావేశమయ్యారు.