1Oవ వార్డులో ప్రజాపాలన వార్డు సభ
NEWS Jan 22,2025 08:55 am
మెట్‌పల్లి పట్టణంలోని 10వ వార్డులో మున్సిపల్ కమిషనర్ మోహన్ ఆధ్వర్యంలో ప్రజాపాలనలో భాగంగా వార్డ్ సభ నిర్వహించారు. వార్డులో ఎంపికైన లబ్ధిదారుల పేర్లు ప్రకటించారు. లబ్ధి చేకూరని వ్యక్తులను దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టెన్త్ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నరేష్, వైస్ చైర్మన్ చంద్రశేఖర రావు, మల్లాపూర్ సలీం, భూపాల్, జాజాల రాజగోపాల్, ఎం.రాజేశ్వర్ గౌడ్, గణేష్, కాంగ్రెస్ యువ నాయకులు రాచకొండ లక్ష్మణ్, రాము, వివేక్, ఫారుక్, వాజీద్. మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.