సిస్కో సీఈవోతో నారా లోకేష్ భేటీ
NEWS Jan 22,2025 06:11 am
మంత్రి నారా లోకేష్ దావోస్ లో బిజీగా ఉన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో దిగ్గజ కంపెనీ సిస్కో వైస్ ప్రెసిడెంట్ ఫ్రాన్సిన్ కాట్సౌదాస్‌ను కలిశారు. సంభావ్య సహకారాల గురించి చర్చించారు. విశాఖపట్నంలో సిస్కో గ్లోబల్ కెపాసిటీ సెంటర్ (GCC)ని స్థాపించాలని, ఆంధ్రప్రదేశ్‌లో వారి తయారీ నెట్‌వర్క్‌ను విస్తరించాలని లోకేష్ ప్రతిపాదించారు. ఐటీ సెక్టార్ లో ఏఐ, సైబర్ సెక్యూరిటీ, ఎంఐ, నైపుణ్య అభివృద్ది కార్యక్రమాలకు ఊతం ఇవ్వాలని కోరారు లోకేష్.