Logo
Download our app
ఆశా వర్కర్స్ ఆందోళన
NEWS   Jan 22,2025 04:03 am
ఫిబ్రవరిలో జరిగే రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశాలకు రూ.18,000 ఫిక్స్డ్ వేతనంగా నిర్ణయించాలని నిజామాబాద్ నగరంలో బోర్గాం బ్రిడ్జి నుంచి వినాయక్నగర్, పులాంగ్ మీదుగా ధర్నా చౌక్ వరకు సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశాలు పాదయాత్ర చేపట్టారు. ప్రమోషన్, పీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత తదితర సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ఎన్నికల సమయంలో ఆశాలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే సమ్మెకు సిద్ధమని ఆశా వర్కర్లు స్పష్టం చేశారు. కామారెడ్డిలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు.

Top News

LATEST NEWS   Feb 13,2026 06:10 pm
జగిత్యాల: జీవన్‌రెడ్డి అనుచరుల హవా
జ‌గిత్యాల మున్సిపాలిటీలో మొత్తం 50 వార్డులకు గానూ కాంగ్రెస్‌ 12, బీజేపీ 4, బీఆర్‌ఎస్‌ 4 వార్డుల్లో విజయం సాధించారు. 14 వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు జయకేతనం,...

LATEST NEWS   Feb 13,2026 05:15 pm
60 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌దే విజయం
తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీదే హవా కొనసాగుతోంది. 116 మున్సిపాలిటీల్లో 2,582 వార్డులకు ఎన్నికలు జరగ్గా, సగంపైగా వార్డుల్లో కాంగ్రెస్‌ గెలిచింది. మొత్తం మున్సిపాలిటీలు -116 కాంగ్రెస్‌...

LATEST NEWS   Feb 13,2026 03:10 pm
ఇంజినీర్‌ను చంపేందుకు సిద్ధమైన AI మోడల్
స్ట్రెస్ టెస్టింగ్ సమయంలో Claude AI మోసపూరితంగా వ్యవహరించిందని ఆంథ్రోపిక్ UK పాలసీ చీఫ్ మెక్‌గ్రెగర్ తెలిపారు. షట్‌డౌన్ చేస్తానని ఇంజినీర్ చెప్పడంతో అది బ్లాక్‌మెయిల్‌ చేసిందని,...

⚠️ You are not allowed to copy content or view source