అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం తైపురం గ్రామంలో సీతా రమనేశ్వరి అనే మహిళ జీవనాధారం కోసం తన స్థలంలో షాప్ నిర్మించుకుంది. ఆమె కోరిక మేరకు ముఖ్య అతిథులుగా విశాఖ డైరీ డైరెక్టర్ గేదెల సత్యనారాయణ విచ్చేసి రిబ్బన్ కట్ చేసి షాప్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.