మంత్రి సభ ఏర్పాట్లు పరిశీలించిన విప్
NEWS Jan 21,2025 05:30 pm
ధర్మపురి: ప్రజపాలనలో భాగంగా బుధవారం ధర్మపురి మండలం జైన గ్రామంలో నిర్వహించే గ్రామ సభలో పాల్గొనడానికి వస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీటింగ్ కి సంబంధించిన ఏర్పాట్లను జిల్లా ఎస్పీ, అధికారులు, మండల నాయకులతో కలిసి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు.