హురున్ గ్లోబల్ ఇండియన్స్ లిస్టు
NEWS Jan 21,2025 12:24 pm
హెచ్ఎస్బీసీ హురున్ గ్లోబల్ ఇండియా కీలక ప్రకటన చేసింది. అత్యంత జనాదరణ పొందిన టాప్ కంపెనీల సీఈవోల జాబితాను ప్రకటించింది. ప్రవాస భారతీయులైన కీలక సీఈఓలు ముగ్గురు ఇందులో టాప్ లో చోటు దక్కించుకున్నారు. మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్య నాదెళ్ల, గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్, యూట్యూబ్ సీఈఓ నీల్ మోహన్ ను ఎంపిక చేశారు. ఈ ముగ్గురు టాప్ కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.