Logo
Download our app
భావ‌న‌పాడులో పెట్రో కెమిక‌ల్ హ‌బ్
NEWS   Jan 21,2025 11:59 am
దావోస్ వేదిక‌గా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు మిట్ట‌ల్ గ్రూప్ చైర్మ‌న్ ల‌క్ష్మీ మిట్ట‌ల్. ప్ర‌పంచ ఆర్థిక స‌ద‌స్సులో భాగంగా ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్‌, టీజీ భ‌ర‌త్, కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడుతో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్బంగా ఏపీలోని భావ‌న‌పాడులో పెట్రో కెమిక‌ల్ హ‌బ్ ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. అంతే కాకుండా సోలార్ సెల్ త‌యారీ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తామ‌న్నారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 04:50 pm
500కు పైగా ఉచిత మొక్కల పంపిణీ
పర్యావరణ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చోడవరంలో CDVM కమ్యూనిటీ ఫౌండేషన్ సద్భావ టీమ్ ఆధ్వర్యంలో ఉచిత మొక్కల పంపిణీ నిర్వహించారు. స్వయంభూ వినాయక ఆలయం సమీపంలోని కమ్యూనిటీ...

LATEST NEWS   Sep 27,2026 04:49 pm
చోడవరంలో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభం
చోడవరం టౌన్‌లో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే KSNS రాజు హాజరై గ్యాలరీని ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ...

వైభవంగా వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం
అనకాపల్లి మండలం బవులువాడలో శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్,...

⚠️ You are not allowed to copy content or view source