Logo
Download our app
భారత్ స్కౌట్స్ & గైడ్స్ వేడుకలు ప్రారంభించిన సీఐ నిరంజన్ రెడ్డి
NEWS   Jan 21,2025 12:08 pm
మెట్ పల్లి పట్టణంలోని అక్షర హైస్కూల్లో భారత్ స్కౌట్స్ & గైడెన్స్ వేడుకలను మెట్ పల్లి సీఐ నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ప్రస్తుత సమాజంలో విద్యార్థులు క్రమశిక్షణతో, నీతి నిజాయితీతో, విలువలతో కూడిన విద్యను అభ్యసించి సమాజంలో మంచి పౌరులుగా ఉండాలని సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఇఓ చంద్రశేఖర,మెట్ పల్లి ఎస్సై కిరణ్ కుమార్, జిల్లా స్కౌట్ అధికారులు మధుసూదన్, వినోద్, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Feb 13,2026 06:10 pm
జగిత్యాల: జీవన్‌రెడ్డి అనుచరుల హవా
జ‌గిత్యాల మున్సిపాలిటీలో మొత్తం 50 వార్డులకు గానూ కాంగ్రెస్‌ 12, బీజేపీ 4, బీఆర్‌ఎస్‌ 4 వార్డుల్లో విజయం సాధించారు. 14 వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు జయకేతనం,...

LATEST NEWS   Feb 13,2026 05:15 pm
60 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌దే విజయం
తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీదే హవా కొనసాగుతోంది. 116 మున్సిపాలిటీల్లో 2,582 వార్డులకు ఎన్నికలు జరగ్గా, సగంపైగా వార్డుల్లో కాంగ్రెస్‌ గెలిచింది. మొత్తం మున్సిపాలిటీలు -116 కాంగ్రెస్‌...

LATEST NEWS   Feb 13,2026 03:10 pm
ఇంజినీర్‌ను చంపేందుకు సిద్ధమైన AI మోడల్
స్ట్రెస్ టెస్టింగ్ సమయంలో Claude AI మోసపూరితంగా వ్యవహరించిందని ఆంథ్రోపిక్ UK పాలసీ చీఫ్ మెక్‌గ్రెగర్ తెలిపారు. షట్‌డౌన్ చేస్తానని ఇంజినీర్ చెప్పడంతో అది బ్లాక్‌మెయిల్‌ చేసిందని,...

⚠️ You are not allowed to copy content or view source