నిర్మాత దిల్ రాజుకు బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాలలో ఏక కాలంలో 55 మందితో ఎనిమిది బృందాలు దాడులు చేశాయి. ఇళ్లు, నివాసాలు, బ్యాంకులలో తనిఖీలు చేపట్టారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం దిల్ రాజు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు. ఆయన తనయుడు , కూతురుకు చెందిన ఇళ్లలో కూడా సోదాలు చేపట్టారు. మరో వైపు మైత్రీ మూవీ మేకర్స్ , సింగర్ సునీత భర్తకు చెందిన కంపెనీల్లో ఐటీ దాడులు చేస్తోంది.