మైత్రీ మూవీ మేకర్స్ పై ఐటీ దాడులు
NEWS Jan 21,2025 09:30 am
టాలీవుడ్ లో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ తో పాటు మైత్రీ మూవీ మేకర్స్ ఇళ్లు, నివాసాలలో సోదాలు కొనసాగుతున్నాయి. దిల్ రాజు, సోదరుడు, తనయ స్నేహితా రెడ్డికి సంబంధించిన ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ బృందాలు తనిఖీలు చేపట్టాయి. తను ప్రస్తుతం రెండు సినిమాలను విడుదల చేశారు. పుష్స-2 మూవీ నిర్మాతలపై సోదాలు కొనసాగుతున్నాయి.