Logo
Download our app
హెల్మెట్ ధరించి ప్రాణాలను కాపాడుకోండి
NEWS   Jan 21,2025 11:39 am
హెల్మెట్‌ ధరించి ప్రాణాలను రక్షించుకోవాలని మడకశిర అర్బన్ సీఐ రాగిరి రామయ్య అన్నారు. మడకశిర పట్టణంలో ఎస్పి రత్న, డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు అర్బన్ రాగిరి రామయ్య ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది జూనియర్ కళాశాల విద్యార్థులు , ఉపాధ్యాయులతో కలిసి ప్రతి ఒక్కరు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరించి ప్రాణాలను రక్షించుకోవాలని జూనియర్ కళాశాల నుండి అమరాపురం బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 04:50 pm
500కు పైగా ఉచిత మొక్కల పంపిణీ
పర్యావరణ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చోడవరంలో CDVM కమ్యూనిటీ ఫౌండేషన్ సద్భావ టీమ్ ఆధ్వర్యంలో ఉచిత మొక్కల పంపిణీ నిర్వహించారు. స్వయంభూ వినాయక ఆలయం సమీపంలోని కమ్యూనిటీ...

LATEST NEWS   Sep 27,2026 04:49 pm
చోడవరంలో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభం
చోడవరం టౌన్‌లో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే KSNS రాజు హాజరై గ్యాలరీని ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ...

వైభవంగా వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం
అనకాపల్లి మండలం బవులువాడలో శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్,...

⚠️ You are not allowed to copy content or view source