Logo
Download our app
వెయ్యి గొంతులు లక్ష డప్పులు.. సమావేశం
NEWS   Jan 20,2025 06:14 pm
మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోరుతూ ఫిబ్రవరి 7న హైదరాబాద్ లో జరగబోయే వెయ్యి గొంతులు లక్ష డప్పులు కార్యక్రమానికి మాదిగ ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాదిగ కళాకారుల అధ్యక్షుడు మారంపెల్లి శ్రీధర్, మాట్ల బూచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Jun 27,2026 11:56 am
గుండెపోటుతో కె. భాగ్యరాజ్‌ కన్నుమూత
ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు, కథా రచయిత కె. భాగ్యరాజ్‌ (73) గుండెపోటుతో చెన్నైలో కన్నుమూశారు. 1980, 1990 దశకాల్లో తమిళ సినీ పరిశ్రమలో విజయవంతమైన దర్శకుడిగా నిలిచారు....

LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 03:08 pm
आईटीएस 6थ वॉव ने 'विश्व महा जलप्रलय सभ्यता – मत्स्यावतार सभ्यता' पर अभिनव शोध रूपरेखा प्रस्तुत की
हैदराबाद: विश्व इतिहास दिवस 2026 के अवसर पर हैदराबाद स्थित संस्था आईटीएस 6थ वॉव (ITS 6TH WOW) ने 'जय मत्स्यावतार...

⚠️ You are not allowed to copy content or view source