Logo
Download our app
పిల్లల భద్రతే మాకు ముఖ్యం: ఎస్పీ
NEWS   Jan 20,2025 06:11 pm
జిల్లాలోని రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా జిల్లాలోని పాఠశాలల స్కూల్ బస్సు డ్రైవర్లకు వాహనాల ఫిట్నెస్, రోడ్డు సేఫ్టీ పలు అంశాలపై జిల్లా ఎస్పీ.అశోక్ కుమార్,.ఎం.వి.ఐ.శ్రీనివాస్ తో కలిసి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం, పిల్లల భద్రతే ముఖ్యమని అన్నారు. స్కూల్ వాహనాలకు ఎలాంటి ప్రమాదాలు జరిగిన సంబంధిత డ్రైవర్, యాజమాన్యంపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 04:50 pm
500కు పైగా ఉచిత మొక్కల పంపిణీ
పర్యావరణ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చోడవరంలో CDVM కమ్యూనిటీ ఫౌండేషన్ సద్భావ టీమ్ ఆధ్వర్యంలో ఉచిత మొక్కల పంపిణీ నిర్వహించారు. స్వయంభూ వినాయక ఆలయం సమీపంలోని కమ్యూనిటీ...

LATEST NEWS   Sep 27,2026 04:49 pm
చోడవరంలో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభం
చోడవరం టౌన్‌లో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే KSNS రాజు హాజరై గ్యాలరీని ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ...

వైభవంగా వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం
అనకాపల్లి మండలం బవులువాడలో శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్,...

⚠️ You are not allowed to copy content or view source