బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ
NEWS Jan 20,2025 06:24 pm
కోరుట్ల మండలం కల్లూరు గ్రామంలో చిపెల్లి గంగమ్మ శతధిక వృద్ధురాలు 108 సంవత్సరాలు ఇటీవల మృతి చెందింది. కల్లూర్ గ్రామంలో వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరామర్శించారు. వారి వెంట స్థానిక మాజీ సర్పంచ్ వనతడుపుల అంజయ్య, వెంకటేష్, రవీందర్, ఆంజనేయులు, నరసయ్య రసూల్, మహేష్, దశరథం తదితరులు పాల్గొన్నారు.