షరతులు లేకుండా ఎకరానికి రూ. 12 వేలు
NEWS Jan 19,2025 08:50 pm
ఎలాంటి షరతులు లేకుండానే ఎకరానికి రూ. 12 వేలు ఇస్తామని ప్రకటించారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. భూమి లేని నిరుపేద వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా వీటిని అందిస్తామన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను గ్రామసభల్లో నిష్పక్షపాతంగా ఎంపిక చేస్తారని చెప్పారు.