Logo
Download our app
రాష్ట్ర మోచి సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
NEWS   Jan 19,2025 06:16 pm
వేములవాడ పట్టణంలోని SRR ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర మోచి సంఘం వారు మోచిల ఆత్మ గౌరవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన మోచి సంఘం కార్యవర్గం భాద్యతలు స్వీకరించింది. తెలంగాణా రాష్ట్ర మోచి సంక్షేమ సంఘం అధ్యక్షుడు కొండ్లేపు ముత్యం, ఉపాధ్యక్షుడు వోటరీకరి రామచంద్రం, భూమేష్, భిక్షపతి, సాయిలు, కార్యదర్శి సుధాకర్, సహాయ కార్యదర్శి ప్రవీణ్, కొండ్లేపు నితిన్ తదితరులు మోచి సంక్షేమ సంఘం నాయకులు ప్రమాణస్వీకారం చేశారు.

Top News

ENTERTAINMENT   Sep 27,2026 11:31 am
‘రామాయణ’ కొత్త పోస్టర్‌ విడుదల
బాలీవుడ్ దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణ’ కొత్త పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. వనవాసం నేపథ్యంలో రూపొందించిన పోస్టర్‌లో రాముడిగా రణ్‌బీర్...

LATEST NEWS   Sep 27,2026 10:46 am
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి శంకుస్థాపన
నందవరం మండలంలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే డా. బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. కేజీబీవీ వసతి భవనం, ఆరోగ్య కేంద్రం, తాగునీటి కేంద్రం, సచివాలయం, సీసీ...

ఘనంగా బాలసాహిత్య గ్రంథాలయం ప్రారంభం
ఇబ్రహీంపట్నం పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలసాహిత్యానికి అనుగుణంగా నూతనంగా తీర్చిదిద్దిన గ్రంథాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. తెలుగు ఉపాధ్యాయురాలు కటుకం కవిత ఆధ్వర్యంలో 100...

⚠️ You are not allowed to copy content or view source