Logo
Download our app
ఆదర్శనీయం ఈ యోగారత్నం
NEWS   Jan 19,2025 06:25 pm
నేర్చుకోవాలనే తపన, సేవ చేయాలనే సంకల్పం, అందుకు తగిన కృషి, పట్టుదల, జిజ్ఞాస ఉంటే చాలు చిరకాలం గుర్తుండిపోయేలా సమాజానికి చాలా చేయొచ్చు. జీవితాన్ని సార్థకం చేసుకోవచ్చు. ఇందూరు నగరానికి చెందిన ఎక్కొండ ప్రభాకర్‌ గత 41 ఏళ్లుగా ఈ దిశగా ముందుకెళుతూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. వేల మందికి యోగా నేర్పుతూ, వందల మంది యోగా మాస్టర్లను తయారు చేస్తూ ఆ స్ఫూర్తిని కొనసాగిస్తున్నారు. ప్రభాకర్‌ సేవలకు గాను తన గురువు వెంకటేశం ద్వారా యోగా రత్న అవార్డు అందుకున్నారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 04:50 pm
500కు పైగా ఉచిత మొక్కల పంపిణీ
పర్యావరణ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చోడవరంలో CDVM కమ్యూనిటీ ఫౌండేషన్ సద్భావ టీమ్ ఆధ్వర్యంలో ఉచిత మొక్కల పంపిణీ నిర్వహించారు. స్వయంభూ వినాయక ఆలయం సమీపంలోని కమ్యూనిటీ...

LATEST NEWS   Sep 27,2026 04:49 pm
చోడవరంలో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభం
చోడవరం టౌన్‌లో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే KSNS రాజు హాజరై గ్యాలరీని ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ...

వైభవంగా వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం
అనకాపల్లి మండలం బవులువాడలో శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్,...

⚠️ You are not allowed to copy content or view source