విపత్తులను ఎదుర్కొనే సత్తా భారత్ కు ఉంది
NEWS Jan 19,2025 10:21 am
ఎలాంటి విపత్తులు ఎదురైనా ఎదుర్కొనే సత్తా భారత దేశానికి ఉందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. డిజాస్టర్ మేనేజ్మెంట్ భవనాన్ని ప్రారంభించారు. మోడీ, చంద్రబాబు నేతృత్వంలో అనూహ్యమైన విజయం అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. గత ఐదేళ్ల కాలంలో కోల్పోయిన దాని గురించి ఆలోచించ వద్దన్నారు. ఏపీకి అన్ని విధాలుగా కేంద్రం ఆదుకుంటుందని స్పష్టం చేశారు.