జనం సాక్షి క్యాలెండర్ ఆవిష్కరణ
NEWS Jan 19,2025 05:39 am
కథలాపూర్ మండలంలో ఎమ్మెల్యే ఆది శ్రీను ఆధ్వర్యంలో జనం సాక్షి క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. అనంతరం ఎమ్మెల్యే ఆది శ్రీను మాట్లాడుతూ.. జనం సాక్షి ప్రజలకు ప్రభుత్వాలకు రాజకీయాలకు సామాన్యుడు ఆరోప్రాణంగా ఉంటుందని అన్నారు. నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఆర్సి బెజ్జంకి కరుణాకర్ రావు, కథలాపూర్ మండల రిపోర్టర్ బెజ్జారపు శివరాం, కోరుట్ల 6టీవీ రిపోర్టర్ తూర్పాటి సతీష్. జిల్లా మున్నూరు కాపు సంఘ అధ్యక్షులు చెదలు సత్యనారాయణ. పాల్గొన్నారు.