బాధితులకు మంత్రి భరోసా
NEWS Jan 19,2025 03:38 am
బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు మంత్రి వంగలపూడి అనిత. వైసీపీ హయాంలో జగన్ రెడ్డి, అనుచరులు భూ కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. పెద్ద ఎత్తున బాధితులు తమ గోడు వెళ్ల బోసుకుంటున్నారని తెలిపారు. అక్రమార్కులపై కేసులు నమోదు చేస్తామని, ఎక్కడ ఉన్నా పట్టుకుని తీరుతామని వార్నింగ్ ఇచ్చారు మంత్రి.