ఘణంగా శ్రీవారి పుష్పాలంకరణ
NEWS Jan 19,2025 03:25 am
వైకుంఠ ద్వార దర్శనం సందర్బంగా తిరుమల భక్తులతో కిట కిట లాడుతోంది. దాతల సహకారంతో పెద్ద ఎత్తున పుష్పాలంకరణ చేశారు ఆలయ ప్రాంగణంలో. భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది టీటీడీ. లక్షలాది రూపాయలు ఖర్చు చేసి అలంకరించిన వివిధ రకాల పుష్పాలు భక్తులను మైమరిచి పోయేలా చేశాయి. కాగా వైకుంఠ ద్వారా దర్శనం టికెట్లు పూర్తయ్యాయని ఈవో వెల్లడించారు.