Logo
Download our app
మెట్ పల్లి డివిజన్ పరిధిలో విద్యుత్ కు అంతరాయం
NEWS   Jan 18,2025 06:32 pm
దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా, ట్రాన్స్ కో వారు పెంబట్ల - కోనాపూర్ 220/132కెవి సబ్ స్టేషన్ లో చేపడుతున్న లైన్-ఇన్, లైన్-ఔట్ టవర్ల నిర్మాణ పనుల ముగింపులో భాగంగా మెట్ పల్లి డివిజన్ పరిధిలో ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని మెట్ పల్లి డీఈ గంగారాం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా 132/33కెవి సబ్ స్టేషన్ గోదూరు, కోరుట్ల, కథలాపూర్ పరిధిలో ఉన్న 7 గ్రామీణ మండలాల్లో ఆదివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సింగిల్ ఫేజ్ సరఫరా మాత్రమే కొనసాగించనున్నారు.

Top News

LATEST NEWS   Jun 27,2026 11:56 am
గుండెపోటుతో కె. భాగ్యరాజ్‌ కన్నుమూత
ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు, కథా రచయిత కె. భాగ్యరాజ్‌ (73) గుండెపోటుతో చెన్నైలో కన్నుమూశారు. 1980, 1990 దశకాల్లో తమిళ సినీ పరిశ్రమలో విజయవంతమైన దర్శకుడిగా నిలిచారు....

LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 03:08 pm
आईटीएस 6थ वॉव ने 'विश्व महा जलप्रलय सभ्यता – मत्स्यावतार सभ्यता' पर अभिनव शोध रूपरेखा प्रस्तुत की
हैदराबाद: विश्व इतिहास दिवस 2026 के अवसर पर हैदराबाद स्थित संस्था आईटीएस 6थ वॉव (ITS 6TH WOW) ने 'जय मत्स्यावतार...

⚠️ You are not allowed to copy content or view source